ఎక్స్పో 2020 వద్ద యూఏఈ పతాకాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్, షేక్ హమ్దాన్
- November 03, 2021
యూఏఈ: ఫ్లాగ్ డే నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా జాతీయ పతాకాల ఆవిష్కరణ జరిగింది. ఎక్స్పో 2020 దుబాయ్ వద్ద వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పతాకావిష్కరణ చేయడం జరిగింది. యాభయ్యేళ్ళ క్రితం చారిత్రాత్మకమైన డిజైన్ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీల్లో జాతీయ పతాకాన్ని ఖరారు చేశారు. 1971 డిసెంబర్ 2న యూఏఈ పతాకం తొలిసారిగా ఆవిష్కృతమైంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..