వీసా రెన్యూవల్ ఫీజ్ 500 దినార్లు
- November 05, 2021
కువైట్: 60 ఏళ్లు దాటి డిప్లమా కూడా లేని ప్రవాస వర్కర్స్ ను తిరిగి పంపించాలన్న నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా చాలా మందికి ప్రయోజనం జరగనుంది. కువైట్ లో 60 ఏళ్లు దాటిన ప్రవాసులు చాలా మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐతే వీళ్లందరికీ వీసా రెన్యూవల్ ఫీజు ను ప్రభుత్వం 500 దినార్లుగా ప్రకటించింది. వీసా రెన్యువల్ కోసం 500 దినార్లు అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కు కోసం 60 దినార్లు చెల్లించాలని సూచించింది. మొత్తం 560 దినార్లతో వీసా రెన్యూవల్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రవాసులంతా వినియోగించుకువాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..