దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- November 05, 2021
దుబాయ్: యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ హిందూవులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.యూఏఈ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పండుగ జరుపుకుంటున్న వారందరికీ షేక్ మొహమ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి జరుపుకునే వారందరికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని దుబాయ్ రూలర్ తన సందేశంలో ఆకాంక్షించారు. “యూఏఈ, ప్రపంచవ్యాప్తంగా దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటున్న వారందరికీ మా దేశం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.వారికి శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కొనసాగాలని మేము కోరుకుంటున్నాము.’’ అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.

తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







