బహ్రెయిన్, యూఏఈ మధ్య ఫైనాన్షియల్ మరియు ఎనకమిక్ విభాగాల్లో పరస్పర సహకారం
- November 10, 2021
బహ్రెయిన్: ఫైనాన్స్ మరియు నేషనల్ ఎకానమీ మినిస్టర్ షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, యూఏఈ పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రైమ్ మినిస్టర్ అలాగే క్రౌన్ ప్రిన్స్ హమాద్ అల్ ఖలీఫాతో సమావేశమవడం ఆనందంగా వుందన్నారు. యూఏఈలో తన అధికారిక పర్యటన సందర్భంగా పలు అంశాలపై చర్యలు జరిగినట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య ఫైనాన్షియల్ మరియు ఎకనమిక్ విభాగాల్లో సహాయ సహకారాలు మరింత పెరుగుతాయని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







