భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- November 11, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 13,091 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,38,00,925 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 340 మంది మృతి చెందారు. 24 గంటల్లో భారత్‌లో 13, 091 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. 52,69,139 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 110.23 కోట్ల మందికి వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.25 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







