తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు
- March 21, 2016
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆటా ప్రతినిధులు కలిశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ సదస్సుకు హాజరుకావాలని ఈ సందర్భంగా వారు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యంగా ఉండేలా చూడాలని వారికి సీఎం సూచించారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల ఆర్థిక స్థితిగతులపై ఆరాతీశారు. అమెరికాలో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఉపాధి కల్పన, పౌర సేవల అమలు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







