గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం ఏడు భాషల్లో షరియా గైడెన్స్ సర్వీస్
- November 12, 2021
మక్కా: జనరల్ ప్రెసిడెన్సీ ఆఫ్ ది ఎఫైర్స్ ఆఫ్ ది గ్రాండ్ మాస్క్ (గ్రాండ్ మసీదు) అలాగే ప్రొఫెట్ మసీదు - జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గైడెన్స్ ఎఫైర్స్, కొత్తగా షరియా సంబంధిత ప్రశ్నల్ని ఉమ్రా అలాగే గ్రాండ్ మసీదు సందర్శకుల కోసం వివిధ భాషల్లోకి తర్జుమా చేసేందుకు వీలుగా ఓ ప్రాజెక్టుని ప్రారంభించింది. ఇంగ్లీషు, ఉర్దూ, పర్షియన్, ఫ్రెంచ్, టర్కిష్, హౌసా మరియు బెంగాలీ భాషల్లో తగిన సమాచారం అందుబాటులో వుంచుతారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ట్రాన్సిలేటర్లు ఆయా భాషల్లో సహాయం చేస్తారు. పవిత్ర మసీదుల్లో 23,135 మందికి సేవలు అందిస్తారు. రోబో, విజువల్ కనెక్షన్ మరియు ఉచిత మొబైల్ సర్వీసు ద్వారా గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకు ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







