దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- November 12, 2021
మస్కట్: ఇళ్ళు, దుకాణాలు మరియు వాహనాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఈ అరెస్టులు జరిగినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించడం జరిగింది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









