లైసెన్సు లేకుండా పట్టుబడ్డ 1800 మంది జువైనల్స్
- November 17, 2021
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో పెద్దయెత్తున లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్న జువైనల్స్ పట్టుబడ్డారు. మరిన్ని ఉల్లంఘనలు కూడా వెలుగు చూశాయి. నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ళ మధ్య వయసు వున్న బాలలు (జువైనల్స్) 1808 మంది వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. జనవరి 1 నుంచి నవంబర్ 2 మధ్య.. అంటే పది నెలల కాలానికి 2,793,140 నోటీసులు జారీ అయ్యాయి ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి. అతి వేగం, నో పార్కింగ్ జోన్లలో వాహనాలు పార్కింగ్ చేయడం సహా పలు ఉల్లంఘనలు వున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు