ఆత్మహత్యాయత్నం చేసినవారిని బహిష్కరించడం చట్ట విరుద్ధం
- November 17, 2021
కువైట్: అసిస్టెంట్ లా ప్రొఫెసర్ (కువైట్ యూనివర్సిటీ) ఫవాజ్ అల్ ఖాతిబ్, ఆత్మహత్యాయత్నం చేసినవారిని దేశం నుంచి బహిష్కరించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఆత్మహత్యాయత్నం అనేది బాధితుల మానసిక సమస్య కారణంగా జరుగుతుందని ఆయన అన్నారు. అయితే, బలవన్మరణానికి పాల్పడాలన్న ఆలోచన చేసేవారికి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాశం వుంది ఆర్టికల్ 158 పీనల్ కోడ్ 16ఉ1960 ప్రకారం. ఆత్మహత్యాయత్నం చేసినవారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వుంటుందనీ, అలాంటివారిని గుర్తించి తగిన వైద్య చికిత్స కూడా అందించాలనీ, దానికి బదులుగా డిపోర్టేషన్.. అంటూ బెదిరింపులకు పాల్పడటం సబబు కాదని ప్రొఫెసర్ ఫవాజ్ అల్ ఖాతిబ్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు