60 ఏళ్లు దాటిన వారికి ఆప్షన్.. యువతకు అవకాశం..!
- November 18, 2021
కువైట్: 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అధికారులు పదవీ విరమణ కోసం దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇప్పటికే వివిధ ర్యాంక్లకు చెందిన 200 మంది అధికారులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దరఖాస్తులను సమర్పించారు. పదవీ విరమణ, సర్వీస్ పొడిగింపు కోసం వాటిని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రిఫర్ చేయనున్నారు. “ఈ విధానం మధ్య స్థాయి అధికారులను ఉన్నత స్థానాలకు పదోన్నతి పొందేందుకు అనుమతిస్తుంది. అలాగే కొంతమంది సీనియర్ అధికారులకు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా యువ రక్తానికి చోటు కల్పించాలి. ప్రత్యేకించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణానికి ఇది అవసరం. అదే విధంగా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక అభివృద్ధిని వివిధ స్థాయుల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలి.’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఓ అధికారి తెలిపాడు.
తాజా వార్తలు
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!







