అల్లకల్లోలంగా సముద్రం..బి అలర్ట్ అంటూ హెచ్చరించిన వాతావరణ శాఖ
- November 18, 2021
ఒమన్: ముసందమ్ గవర్నరేట్, ఒమన్ సముద్ర తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, సముద్ర కెరటాలు భారీగా ఎగసిపడే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. "ముసందమ్ గవర్నరేట్‌కు ఎదురుగా ఉన్న తీరాలలో... ఒమన్ సముద్రం వెంబడి ఉన్న తీరప్రాంతంలో సముద్రపు అలలు గురువారం, శుక్రవారాల్లో భారీగా ఎగసిపడే అవకాశం ఉంది. సగటు అలల ఎత్తు 2 మీటర్ల వరకు ఉంటుంది. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న తీరాలలో సగటు కెరటాల ఎత్తు 1.5 మీటర్ల వరకు ఎగసిపడే అవకాశం ఉంది." అని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







