49 రోజుల్లో సౌదీ పెవిలియన్ సందర్శించిన 1 మిలియన్ మంది సందర్శకులు
- November 19, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్‌లో సౌదీ అరేబియా పెవిలియన్‌ని 49 రోజుల్లో 1 మిలియన్ మంది సందర్శకులు సందర్శించారు. ఈ ఎక్స్పో సందర్శించిన మొత్తం సందర్శకుల్లో ఇది 30 శాతం కంటే ఎక్కువ. అంతర్జాతీయ ఎగ్జిబిషన్లలో ఇదో సరికొత్త రికార్డు. 6 నెలలపాటు 1,800 ఈవెంట్స్ ఇక్కడ జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









