కాజ్వే దాటేందుకు హెల్త్ పాస్‌పోర్ట్
- November 19, 2021
మనామా: కోవిడ్ 19 నియంత్రణలో భాగంగా సౌదీ అరేబియా - బహ్రెయిన్ సంయుక్తంగా కింగ్ ఫహాద్ కాజ్‌వేపై ప్రయాణానికి హెల్త్ పాస్‌పోర్ట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి. బి అవేర్ బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ తవకల్నా యాప్స్ ద్వారా ఈ విధానం పని చేస్తుంది. రెండు యాప్స్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే కాజ్‌వేపై ప్రయాణించేవారి అర్హత నిర్ణయించబడుతుంది. విమాన టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు ముందు వెరిఫికేషన్స్ కోసం కూడా ఈ హెల్త్ పాస్‌పోర్ట్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









