ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ట్రాఫిక్ జరీమానాలు, సర్వీసు ఫీజుల సెటిల్మెంట్
- November 19, 2021
దుబాయ్: ట్రాఫిక్ జరీమానాలు అలాగే సర్వీసు ఫీజుల చెల్లింపు కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వేగవంతంగా ప్రక్రియ పూర్తయ్యేలా దుబాయ్ పోలీస్ అన్ని చర్యలూ తీసుకుంటోంది. క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్ మరియు నగదు విధానంలో ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయొచ్చు. కియోస్కులు, కాల్ సెంటర్లు, పోలీస్ స్టేషన్లు రోజులో 24 గంటలూ అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్‌ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









