వరల్డ్ కప్ వేదికల వద్ద గాలి నాణ్యతను పరిశీలించే కేంద్రాల నిర్మాణం దాదాపు పూర్తి
- November 20, 2021
ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 వేదికల వద్ద గాలి నాణ్యతను పరిశీలించే కేంద్రాల నిర్మాణం దాదాపుగా పూర్తయ్యింది. అల్ తుమామా స్టేడియం మరియు అల్ బయాత్ స్టేడియం వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో అవి పూర్తవుతాయి. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మరియు క్లైమేట్ ఛేంజ్ - మానిటరింగ్ డిపార్టుమెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ లేబరేటరీ హెడ్ అబ్దుల్లా అలి అల్ ఖులైఫి చెప్పారు.2022 చివరి నాటికి మొత్తం గాలి నాణ్యత పరిశీలనా కేంద్రాల సంఖ్య 50కి చేరుకోనుంది.
తాజా వార్తలు
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం
- స్కూళ్లలో రమదాన్ సందడి: 5 గంటలకే పరిమితమైన క్లాసులు..
- హై అలర్ట్.. దేవాలయాలే టార్గెట్.. దాడులకు ఉగ్రవాదుల ప్లాన్
- కొడుకు ప్రాణం తీసిన డ్రైవర్‌ను క్షమించిన తల్లిదండ్రులు
- AI తో ఉద్యోగాలకు ముప్పు: వెంకయ్యనాయుడు
- భారత్ రానున్న పాప్ సంచలనం షకీరా
- కార్టూనిస్ట్ శ్రీధర్ కు కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టిన ఏపీ ప్రభుత్వం
- ప్రపంచ AI హబ్‌గా భారత్..
- ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం
- చిరుత సంచారం..ప్రజల్లో భయాందోళనలు









