పోచారం మనవరాలి వివాహానికి హాజరైన జగన్, కేసీఆర్
- November 21, 2021
హైదరాబాద్: సీఎం కేసీఆర్, జగన్ కలిశారు. జలవివాదం తర్వాత తొలిసారి కలుసుకున్న సీఎంలు.. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.ఈ సీన్ అంతా తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనువరాలి పెళ్లిలో జరిగింది.శంషాబాద్లో జరిగిన వివాహవేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు సీఎంలు.నూతన దంపతులు స్నిగ్దారెడ్డి, రోహిత్ రెడ్డిలను ఆశీర్వదించారు. పోచారం కుటుంబసభ్యుల్ని దగ్గరుండి సీఎం జగన్ కు పరిచయం చేశారు కేసీఆర్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!