మూడు రాజధానుల బిల్లు పై ఏపీ ప్రభుత్వం అసలైన వ్యూహం ఏంటంటే..

- November 22, 2021 , by Maagulf
మూడు రాజధానుల బిల్లు పై ఏపీ ప్రభుత్వం అసలైన వ్యూహం ఏంటంటే..
  • 3 రాజధానులపై వైసీపీ ప్రభుత్వానిది సరికొత్త వ్యూహమా..?
  • టెక్నికల్‌గా సమస్యలు ఉన్నందుకే బిల్లులు వెనక్కి అంటున్న కొడాలి నాని
  • జగన్ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరంటున్న కొడాలి నాని
  • అసెంబ్లీ రూల్‌ 124లోని అధికరణాలు 244, 254, 255 ప్రకారం..
  • 3 రాజధానులు సాంకేతికంగా న్యాయస్థానాల్లో నిలబడవు అంటున్న నిపుణులు
  • అందుకే 3 రాజధానులపై వ్యూహాత్మకంగా వెనకడుగు వేశారని విశ్లేషణ
  • మండలిలో పూర్తి ఆధిక్యం రాగానే మళ్లీ బిల్లులు పెట్టి ఆమోదించే అవకాశం
  • కొత్త బిల్లుల్లో ఏముంటుందో అని సర్వత్రా ఆసక్తి..
  • మరికాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ కీలక ప్రకటన
  • 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపిన ఏజీ
  • ఏకైక రాజధానిగా విశాఖను ప్రకటిస్తారనే ప్రచారం ఒకవైపు..
  • అమరావతినే రాజధానిగా కొనసాగిస్తారనే మాట మరోవైపు..
  • కాసేపట్లో అసెంబ్లీలో జగన్ చేయబోతున్న ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com