సల్మాన్ టౌన్‌లో కొత్త డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రం

- November 22, 2021 , by Maagulf
సల్మాన్ టౌన్‌లో కొత్త డ్రైవ్ త్రూ టెస్టింగ్ కేంద్రం

బహ్రెయిన్: నార్తర్న్ గవర్నమెంట్ పరిధిలోని సల్మాన్ టౌన్‌లో సోమవారం కొత్త డ్రైవ్ త్రూ కోవిడ్ 19 టెస్టింగ్ కేంద్రం ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచ స్థాయి మెడికల్ ఎక్విప్‌మెంట్ ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. వాహనాలకు సరైన మార్గం చూపేందుకు అలాగే ల్యాబ్ టెస్టింగ్ కోసం శ్యాంపిల్స్ సేకరించేందుకు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com