యూఏఈ 'రాయల్ ఫోటోగ్రాఫర్' రమేష్ శుక్లా కన్నుమూత..!!
- February 16, 2026
యూఏఈ: యూఏఈ రాయల్ ఫోటోగ్రాఫర్ గా పేరు గాంచిన రమేష్ శుక్లా(87) కన్నుమూశారు. 1971లో యూనియన్ హౌస్‌లో యూనియన్ ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో అనేక అరుదైన ఫోటోలను రమేష్ తన కెమెరాలో బంధించారు. రమేష్ శుక్లా గుండెపోటు కారణంగా మరణించారని అతని కుమారుడు నీల్ శుక్లా వెల్లడించారు. తన తండ్రి చివరి రోజుల్లో కూడా ఫోటోగ్రఫీ పట్ల చూపిన అంకితభావం తాను ఎన్నడూ మర్చిపోలేనని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. తాము అతని సేకరణ నుండి వేలాది ఫోటోలను డాక్యుమెంట్ చేస్తున్నామని తెలిపాడు. యూఏఈకి సంబంధించి అనేక చారిత్రక ఘట్టాల ఫోటోలను బంధించిన రమేష్ శుక్లా.. రాయల్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపుపొందారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







