కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర: అవార్డును స్వీకరించిన కుటుంబ సభ్యులు
- November 23, 2021
న్యూఢిల్లీ: ఇండియా-చైనా సరిహద్దులోని గాల్వాన్ లో వీరోచితంగా పోరాటం చేసి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కు మహవీర్ చక్ర అవార్డు దక్కింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ బాబు కుటుంబసభ్యులు మంగళవారం నాడు ఈ అవార్డును స్వీకరించారు.గత ఏడాది జూన్ మాసంలో గాల్వాన్ లోయలో చైనా సైన్యం జరిపిన దాడిలో కల్నల్ సంతోష్ బాబు , నాయబ్ సుబేదార్, సుదురామ్ సోరేన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయి గుర్తేజ్ సింగ్ లు మరణించారు. వీరికి మరణించిన తర్వాత వీర చక్రాలను ప్రకటించింది కేంద్రం.
#WATCH | Col Santosh Babu accorded Mahavir Chakra posthumously for resisting Chinese Army attack while establishing an observation post in the face of the enemy in Galwan valley in Ladakh sector during Operation Snow Leopard.
— ANI (@ANI) November 23, 2021
His mother and wife receive the award from President. pic.twitter.com/vadfvXBz9M
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









