బీచ్ వద్ద క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించిన మస్కట్ మునిసిపాలిటీ
- November 23, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ ఛారిటీ టీమ్ సాయంతో క్లీన్ అప్ క్యాంపెయిన్ని అల్ బుస్తాన్ బీచ్ వద్ద చేపట్టింది. సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాలంటీర్ల సాయంతో మస్కట్ గవర్నరేట్, మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ ఛారిటీ టీమ్తో కలిసి ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. సివిల్ సొసైటీ తన వంతు బాధ్యతగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







