ఖతార్ వ్యాప్తంగా వైద్య సిబ్బందికి కోవిడ్ 19 బూస్టర్ డోసులు
- November 24, 2021ఖతార్: వైద్య సిబ్బంది, అధికారులకు ఖతార్ వ్యాప్తంగా బూస్టర్ డోసులు ఇస్తున్నారు. ఆరు నెలల క్రితం కోవిడ్ సెకెండ్ డోస్ తీసుకున్నవారందరికీ మూడో డోస్ ఇస్తున్నారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించడం జరిగింది. కోవిడ్ 19పై దీర్ఘకాలిక ఇమ్యూనిటీ ఇచ్చేలా బూస్టర్ డోస్ వినియోగిస్తున్నారు.అన్ని ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ హెల్త్ సెంటర్లు మరియు పిహెచ్సిసిలలో నేరుగా ఈ వ్యాక్సిన్ పొందే అవకాశం వుంది. హాట్‌లైన్ 40277077 ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?