రెసిడెన్సీ పర్మిట్ల జారీ, రెన్యువల్ మూడు నెలలకోసారి
- November 24, 2021సౌదీ: రెసిడెన్సీ పర్మిట్ల జారీ, రెన్యువల్ విషయమై సౌదీ అరేబియా సరికొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇకపై కనీసం మూడు నెలలకు ఓ సారి మాత్రమే వీటిని జారీ చేయడం లేదా రెన్యువల్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ వర్కర్లకు మాత్రం వెసులుబాటు కల్పిస్తారు. వలసదారుడి ఫీజు (ఫైనాన్షియల్ కాంపెన్సేషన్) చెల్లింపు తర్వాత రెసిడెన్సీ పర్మిట్ల రెన్యువల్ లింక్ చేయడానికి ఎంప్లాయర్‌కి అవకాశం కలుగుతుంది. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలల కాలానికి వీటిని రెన్యువల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్