దుబాయ్ రన్ కోసం మెట్రో సమయాల పొడిగింపు
- November 24, 2021
దుబాయ్: దుబాయ్ రన్ కోసం శుక్రవారం, నవంబర్ 26న మెట్రో సమయాన్ని పొడిగించారు. మెట్రో సర్వీసు ఉదయం 3.30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఐదు కిలోమీటర్ల రూట్ కోసం షార్జా నుంచి షేక్ జాయెద్ రోడ్డు వైపుగా వెళ్ళే పార్టిసిపెంట్స్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెట్రో స్టేషన్ చేరుకోవాల్సి వుంటుంది. 10 కిలోమీటర్ల రూట్ కోసం అబుదాబీ నుంచి షేక్ జాయెద్ వైపు ఎమిరేట్స్ టవర్ మెట్రో స్టేషన్ చేరుకోవాలి. రన్ పూర్తయ్యాక రన్నర్స్ తిరిగి సమీపంలో వున్న మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. శుక్రవారం గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్డు అతి పెద్ద జాగింగ్ ట్రాక్ తరహాలో వుండబోతోంది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









