40 మిలియన్ ఒమన్ రియాల్స కమర్షియల్ ప్రాజెక్టు ప్రారంభం
- November 24, 2021మస్కట్: హాయ్ అల్ సహెల్ ప్రాజెక్టు, మస్కట్ గవర్నరేటులో ప్రారంభమైంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. హాయ్ అల్ సహెల్ ప్రాజెక్టు కమర్షియల్ ఐడెంటిటీ విలాయత్ ఆఫ్ కురియాత్ (మస్కట్ గవర్నరేట్‌లో) ప్రారంభమైంది. తొలి ఫేజ్ 40 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో నిర్మిస్తారు. ఒమన్‌లో టూరిజం విభాగానికి ఇది అతి పెద్ద ఊతమివ్వనుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు