యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఉద్యోగులకు 3 రోజులు హాలీడేస్
- November 25, 2021
యూఏఈ:యూఏఈ నేషనల్ డే, స్మారక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం హాలీడేస్ ప్రకటించింది.వచ్చే నెల 2 న యూఏఈ నేషనల్ డే ఉత్సవాలు ఘనంగా జరుపుకోనుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు 3 రోజులు పాటు సెలవులు ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు హాలీడేస్ ఇస్తున్నట్లు యూఏఈ మానవ వనరుల డిపార్ట్ మెంట్ ట్వీట్ చేసింది. ఇక శనివారం వీకెండ్ కావటంతో ఉద్యోగులకు వచ్చే వారం వరుసగా నాలుగు రోజుల పాటు హాలిడేస్ రానున్నాయి. నవంబర్ 30 తర్వాత ఉద్యోగులు మళ్లీ డిసెంబర్ 5 న ఆఫీస్ లకు వెళ్లాల్సి ఉంటుంది. అటు ప్రైవేట్ సెక్టార్లకు కూడా ఇప్పటికే ప్రభుత్వ హాలిడేస్ ఇచ్చింది. ఉద్యోగులు, కార్మికులకు కచ్చితంగా హాలిడేస్ ఇవ్వాలని యాజమానులకు ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







