పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులపై ఫిర్యాదు కోసం కొత్త సర్వీస్ ప్రారంభం

- November 25, 2021 , by Maagulf
పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులపై ఫిర్యాదు కోసం కొత్త సర్వీస్ ప్రారంభం

కువైట్: పొగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సహెల్(SAHEL) సర్వీస్‌ని జనరల్ డిపార్డుమెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రారంభించింది. జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్‌తో కలిసి ఈ సర్వీస్‌ని ప్రారంభించారు. పౌరులు, మరియు నివాసితులు డిపార్టుమెంట్‌కి నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడం వల్ల అయ్యే సమయం వృధా కాకుండా ఈ సర్వీస్ అందుబాటులోకి తెచ్చారు. పోలీస్ స్టేషన్‌ను సంప్రదించకుండా నేరుగా సహెల్ అప్లికేషన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com