వైద్య తనిఖీలు కొనసాగిస్తున్న సౌదీ మునిసిపాలిటీలు

- November 25, 2021 , by Maagulf
వైద్య తనిఖీలు కొనసాగిస్తున్న సౌదీ మునిసిపాలిటీలు

దమ్మామ్: సౌదీ అరేబియాలో మునిసిపాలిటీలు కోవిడ్ 19 హెల్త్ మరియు సేఫ్టీ మెజర్స్ విషయమై అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.ఈస్టర్న్ ప్రావిన్స్ ఒక్క రోజులో 1288 తనిఖీల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా 84 ఉల్లంఘనలు గుర్తించబడ్డాయి.అన్ని కమర్షియల్ ఫెసిలిటీస్ తప్పనిసరిగా కోవిడ్ 19 ప్రోటోకాల్స్ పాఠించాలని అధికారులు స్పష్టం చేశారు. 940 కాల్ సెంటర్ ద్వారా ఎవరైనా ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com