తెలుగు రాష్ట్రాల్లో అమెరికా తెలుగు అసోసియేషన్ వేడుకలు..
- November 25, 2021అమెరికా తెలుగు సంఘం(ATA) వేడుకలు డిసెంబర్ 5 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 24 వరకూ జరిగే ఈ వేడుకల్లో భాగంగా ‘ఆటా’.. వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులను నిర్వహించనుంది. ఏపీ, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలు ఈ కార్యక్రమాలకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిసెంబర్ 26న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా జరిగే గ్రాండ్ ఫినాలేతో ఈ వేడుకలు ముగుస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. ‘ఆటా’ నిర్వహకులు వివిధ దేశాల్లోని తెలుగు వారిని ఆహ్వానించారు. డిసెంబర్లో భారత్‌కు ప్రయాణం పెట్టుకున్న ఎన్నారైలు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..