నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల
- November 26, 2021
ఒమన్: స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఖాళీల భర్తీకి కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. “కార్మిక మంత్రిత్వ శాఖ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలోని ఖాళీల భర్తీ కోసం 9వసారి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో అనేక ఉద్యోగ అవకాశాలను ఆఫర్ చేశారు. ఒప్పంద పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫైనాన్షియల్ డిగ్రీలు ఉన్నవారికి అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బాచిలర్స్, డిప్లొమాతోపాటు ఇతర విద్యార్హతలు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ”అని ప్రభుత్వాధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







