PACI సందర్శకులకు శుభవార్త..!
- May 16, 2024
కువైట్: మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఫహద్ అల్-అబ్దుల్జాదర్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ఎదురుగా ఉన్న ప్రాంతాన్ని సందర్శకుల కోసం పార్కింగ్ స్థలంగా ఉపయోగించాలని ప్రతిపాదించారు. సౌత్ సుర్రా ప్రాంతంలోని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ భవనానికి వచ్చే సందర్శకులు, పౌరులు మరియు నివాసితులు తమ కార్లను బహిరంగ మైదానంలో పార్కింగ్ చేయడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అల్-అబ్దుల్జాదర్ చెప్పారు. ఈ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో వచ్చే సందర్శకులకు మేలు జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







