ఆప్గనిస్తాన్‌లో మానవీయం, హక్కుల పరిస్థితిపై ఖతారీ, ఆప్ఘాన్ అధికారుల సమీక్ష
- November 27, 2021
ఆప్గనిస్తాన్‌లో ప్రస్తుతం నడుస్తున్న కేర్ టేకర్ ప్రభుత్వ ప్రతినిథులు అలాగే ఖతారీ అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తీవ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం, మానవీయ సాయం, హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై ఖతారీ అధికారులు, ఆప్ఘనిస్తాన్ ప్రతినిథులతో చర్చించారు. శీతాకాలం వస్తోన్న నేపథ్యంలో బాధిత ప్రజలకు మానవీయ కోణంలో సాయమందించడం ఓ కీలకమైన అంశంగా ఈ సమావేశం జరిగింది. ఆప్ఘనిస్తాన్‌లో స్కూళ్ళు సజావుగా సాగడం వంటి అంశాలపై ఖతార్ అధికారులు, ఆప్ఘనిస్తాన్ బృందంతో చర్చించారు ఆప్ఘనిస్తాన్ అలాగే అంతర్జాతీయ సమాజంతో ఆప్ఘాన్‌లో పరిస్థితులపై చర్చించేందుకు ఖతార్ సిద్ధంగా వుంటుందని ఈ సందర్భంగా ఖతార్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







