ఇఖామా, రీ-ఎంట్రీ, విజిట్ వీసాల గడువు జనవరి 31 వరకు పొడిగింపు
- November 29, 2021
సౌదీ: ఇఖామా(రెసిడెన్సీ పర్మిట్), రీ-ఎంట్రీ, విజిట్ వీసాల గడువును జనవరి 31 వరకు పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ (Jawazat) పొడిగించింది. దీని కోసం ఎటువంటి ప్రత్యేక చార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. సౌదీ నుండి వెళ్లే నాటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. సౌదీ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల నుండి వచ్చే వారికే కొత్త నిబంధనలు వర్తిస్తాయని కింగ్ సల్మాన్ తెలిపారు. కరోనావైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాల వారికి జారీ చేసిన విజిట్ వీసా చెల్లుబాటు గడువును కుడా జనవరి 31 వరకు పొడిగిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







