అరేబియా జింకలను వేటాడిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
- November 29, 2021
ఒమన్: అరేబియా జింకలను వేటాడటంపై నిషేధం ఉన్నప్పటికీ వాటిని సౌత్ అల్ షర్కియా గవర్నేరేట్ పరిధిలో ఇద్దరు వ్యక్తులు వేటాడారు. దీనిపై పక్కా సమాచారం ఉండటటంతో ఎన్విరాన్ మెంట్ అథారిటీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.దీనికి సంబంధిన స్టేట్ మెంట్ ను ఎన్విరాన్ మెంట్ డిపార్ట్ మెంట్ ఆన్ లైన్ పెట్టింది."సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అటవీ ప్రాంతంలో రెండు జింకలను వేటాడుతున్న ఇద్దరు వ్యక్తులను పర్యావరణ విభాగానికి చెందిన అల్ ఫులైజ్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యూనిట్,రాయల్ ఒమన్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేశాం. వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేశాం.వారి వద్ద ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం". అని పర్యావరణ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







