వ్యవసాయదారులకు మినిస్ట్రీ ‘వాతావరణ’ హెచ్చరిక
- November 29, 2021
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ మరియు వాటర్ రిసోర్సెస్ ఓ హెచ్చరికను వ్యవసాయదారులు అలాగే పశువుల పెంపకందార్లకు చేయడం జరిగింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అల్ప పీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం వుందని మినిస్ట్రీ పేర్కొంది. ఈ నేపథ్యంలో పశువుల పెంపకందారులు, వ్యవసాయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మినిస్ట్రీ హెచ్చరించింది. లోతైన ప్రాంతాలు, నీటి వనరుల సమీపంలో వుండరాదని అప్రమత్తం చేసింది. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అప్రమత్తంగా వుండాలన్నది మినిస్ట్రీ హెచ్చరిక తాలూకు సారాంశం.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్‌తో గ్రీన్ కారిడార్‌ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్‌రైజర్స్ కొత్త కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









