ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు వైద్య పరీక్షలు
- March 22, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ప్రైవేటు కుటుంబాలకు డ్రైవర్లుగా పనిచేస్తున్నవారికి మెడికల్ టెస్టులు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పటివరకు ట్రక్కులు, బస్సులు, ట్యాక్సీలకు చెందిన డ్రైవర్లకే మెడికల్ పరీక్షలు తప్పనిసరిగా జరుగుతున్నాయి. సర్వీస్ సెంటర్స్, రడైవింగ్ ఇన్స్టిట్యూట్స్, ఐసైట్ టెస్ట్, వెబ్సైట్, ఆర్టిఏ అప్రూవ్ చేసిన తొమ్మిది ఆసుపత్రుల్లో ఈ పరీక్షలకు అవకాశం ఉంది. ఆన్లైన్ ద్వారా ఆసుపత్రులు మెడికల్ పర్మిట్లను నేరుగా పంపుతుందని డ్రైవర్స్ లైసెన్సింగ్ డైరెక్టర్ జమాల్ అస్సాదా చెప్పారు. ట్రాఫిక్ సిస్టమ్‌తో కాంప్రహెన్సివల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ని ఇంటిగ్రేట్ చేసి, ఆసుపత్రులతో అఉసంధానం చేస్తున్నారు. ఏడాదికి ఓ సారి 100 దిర్హామహల ఖర్చుతో ప్రొఫెషనల్ పర్మిట్‌ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







