కార్మక చట్టాల ఉల్లంఘన: 14 మంది వలసదారుల అరెస్ట్

- December 01, 2021 , by Maagulf
కార్మక చట్టాల ఉల్లంఘన: 14 మంది వలసదారుల అరెస్ట్

మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ 14 మంది విదేశీయుల్ని కార్మిక చట్టాలు అలాగే రెసిడెన్సీ చట్టాల్ని ఉల్లంఘించిన కారణంగా అల్ బురైమి గవర్నరేటులో అరెస్ట్ చేయడం జరిగింది. అల్ బురైమి గవర్నరేట్ పోలీస్ కమాండ్, స్పెషల్ టాస్క్స్ పోలీస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. నిందితుల్ని ఆసియా జాతీయులుగా గుర్తించారు. అక్రమ వలసదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com