యూఏఈ సాధించిన విజయాలు గర్వకారణం
- December 02, 2021
యూఏఈ: అబుధాబి క్రౌన్ ప్రిన్స్, ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మాట్లాడుతూ, యూఏఈ సాధించిన విజయాల పట్ల గర్వకారణంగా వుందని అన్నారు. యాభయ్యేళ్ళ క్రితం యూఏఈ జాతీయ జెండా సగర్వంగా తొలిసారి ఎగిరిందనీ, అప్పటినుంచి అన్ని రంగాల్లోనూ యూఏఈ అత్యద్భుత ప్రగతి సాధిస్తూనే వుందని అన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో యూఏఈ వాసులంతా సగర్వంగా ఈ కీర్తి ప్రతిష్టల గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు. దేశం ముందు మరిన్ని అద్భుతమైన విజయాలు అందుకుంటుందని షేక్ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







