జాతీయ కరెన్సీకి అవమానం: ఆసియా జాతీయుడికి రెండు నెలల జైలు
- December 06, 2021మనామా: బహ్రెయిన్ కరెన్సీని అవమానపర్చిన కేసులో ఆసియా జాతీయుడికి రెండు నెలల జైలు శిక్ష విధించింది. టిక్ టాక్ వీడియో కోసం నిందితుడు, బహ్రెయిన్ కరెన్సీని విసిరా పారేశాడు. 20 బహ్రెయినీ దినార్లను నిందితుడు విసిరివేసినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ వీడియో వివాదాస్పదమైంది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు