షార్జాలో బయటపడ్డ అతి పెద్ద విగ్రహం...
- December 07, 2021
షార్జా: ఒకటో శతాబ్దం (AD) నాటి కళాఖండం ఒకటి షార్జాలోని మలిహాలో గుర్తించారు. ఈ కళాఖండానికి డేగ రెక్కలు, సింహం తల, గోళ్ళతో కూడిన భారీ పక్షి పాదం కలిగి ఉంది. ఈ పౌరాణిక జీవి కాంస్య విగ్రహం రోమన్ సామ్రాజ్యం కాలం నాటిదిగా గుర్తించారు. ఆ కాలంలో మలిహా తో ఇతర రాజ్యాల మధ్య జరిగిన వ్యాపార సంబంధాల ఉనికిని ఈ విగ్రహం తెలియజేస్తుందని పురావస్తు శాఖ డిపార్ట్ మెంట్ కు చెందిన పరిశోధకులు తెలిపారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







