బిఎస్ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్న కింగ్ హమాద్
- December 07, 2021
మనామా: బహ్రెయిన్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (బిఎస్ఈ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ వద్ద ఈ వేడుకల్ని నిర్వహిస్తారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ వేడుకలకు హాజరవుతారు. పలు ప్రత్యేక కార్యక్రమాలు, అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఈ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు. బ్రైట్ డికేడ్స్ పేరుతో ఓ ఎగ్జిబిషన్‌ని మార్చి 15 మరియు మార్చి 17 మధ్య జరగనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







