డిసెంబర్ 24 నుంచి ఆక్సీ మౌంటెన్ రేసు
- December 09, 2021ఒమన్: దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని వాడి బని ఔఫ్ లో ఆక్సీ మౌంటేన్ రేసులు సందడి చేయనున్నాయి. డిసెంబర్ 24 నుంచి రేసులను ప్రారంభించనున్నట్లు కల్చరల్, స్పోర్ట్స్, యూత్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం మూడు రేసులను నిర్వహించనున్నారు.ఇందులో మొదటిది 50 కిలోమీటర్లు దూరం ఉంటుంది. దీన్ని కేవలం పురుషులకు మాత్రమే అనుమతి. రెండోవది 10 కి.మీ. దూరం ఉండే రేసు. ఇందులో మెన్, ఉమెన్ పాల్గొనవచ్చు. మూడో రేసు ఫన్ రేసు. ఇందులో మూడు షార్ట్ డిస్టెన్స్ రేసులు ఉంటాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!