సౌదీ-GCC దేశాల మధ్య 239 బిలియన్ రియాల బిజినెస్

- December 11, 2021 , by Maagulf
సౌదీ-GCC దేశాల మధ్య 239 బిలియన్ రియాల బిజినెస్

సౌదీ: జనవరి 2020 - సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో సౌదీ అరేబియా ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల మధ్య మొత్తం 239 బిలియన్ రియాల వ్యాపారం జరిగింది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) ప్రకటించింది. సౌదీ నుంచి జీసీసీ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, ఖతార్‌ లకు ఎక్స్ పోర్ట్ పెరిగాయి. సౌదీ నుంచి GCC దేశాలకు SR140 బిలియన్లు ఎక్స్ పోర్ట్ జరుగగా.. SR99 బిలియన్ల ఇంపోర్ట్ జరిగిందని GASTAT వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com