ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్
- December 12, 2021
కువైట్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో మూడో డోస్(బూస్టర్ డోస్) వేయనున్నారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు. మిష్రెఫ్‌లోని ఫెయిర్ గ్రౌండ్‌లోని వ్యాక్సినేషన్ సెంటర్లో ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా బూస్టర్ డోస్ తీసుకోవచ్చన్నారు. అయితే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో లేదా అధికారిక వెబ్సైట్లో మాత్రం నమోదు చేసుకోవాలన్నారు. ఫోన్ కు వచ్చిన మెసేజ్ ప్రకారం.. నిర్ణీత తేదీలో బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా 18 హెల్త్ సెంటర్లలో సాయంత్రం 3 నుండి 9 గంటల వరకు బూస్టర్ డోస్ అందిస్తున్నట్లు డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్‌పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









