మోటరైజ్డ్ పారాప్లేన్లో ప్రిన్స్ షేక్ హమ్దాన్...
- December 14, 2021
యూఏఈ: దుబాయ్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. దుబాయ్‌లో తన పైలటింగ్ నైపుణ్యంతో మోటరైజ్డ్ పారాప్లేన్ లో ఎగురుతున్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆ వీడియోలో పారా ప్లేన్ లో సూచనలు, సలహాలు ఇస్తూ కన్పించారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసిన అరగంటలో వైరల్ అయ్యింది. ప్రిన్స్ షేక్ హమ్దాన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కు 12.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే లక్షలాది మంది చూస్తుంటారు. 2019 జూలైలోనూ షేక్ హమ్దాన్ పచ్చిక బయళ్లు, పర్వతాలపై హెలికాప్టర్ లో ఎగురుతున్న వీడియోను షేర్ చేశారు. అది కూడా వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ
- ఎస్.ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు
- అధిక ఒత్తిడి వృత్తుల్లో శారీరక, మానసిక దృఢత్వం అత్యవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- విజయవాడలో యోగా సందడి..
- ప్రపంచాన్ని కలిపే వేదికగా యోగా దినోత్సవం: ప్రధాని మోదీ
- ప్రీమియం శాటిలైట్ ఛానెళ్ల పైరసీ..ముఠా అరెస్ట్..!!
- తాజా యూఏఈ లాటరీ డ్రా..Dh100,000 బహుమతి గెలిచిన విజేత..!!
- వేసవి ఉష్ణోగ్రతలు..ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- ఇంధన భద్రత పై ఇండోనేషియా, కువైట్ చర్చలు..!!







