2022 న్యూ ఇయర్ వేడుకలు: బుర్జ్ ఖలీఫా వద్ద అత్యద్భుతమైన లేజర్ షో, ఫైర్ వర్క్స్
- December 14, 2021
దుబాయ్: 2022 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అత్యద్భుతమైన ఏర్పాట్లను చేసినట్లు ఎమార్ సంస్థ వెల్లడించింది. డౌన్ టౌన్ దుబాయ్ వద్ద లేజర్ వెలుగులతోపాటు అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ సందర్శకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనున్నాయి. మ్యూజికల్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు. అర్థరాత్రి 12 గంటలకు అత్యద్భుతమైన ‘షో’ని డిజైన్ చేశారు. ఆన్ లైన్ వేదికగా ఈ అద్భుతమైన వేడుకల్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తిలకించవచ్చు. mydubainewyear.com ద్వారా లైవ్ స్ట్రీమింగ్ వుంటుంది. గడచిన యాభయ్యేళ్ళలో యూఏఈ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమార్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బర్ చెప్పారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







