ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- November 27, 2025
మస్కట్: ముసాండం గవర్నరేట్ పోలీస్ కమాండ్‌కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసులు 13 మంది ఆసియన్స్ ను అరెస్టు చేశారు.ఖసాబ్‌లోని విలాయత్ తీరం సమీపంలో పడవలో పదమూడు మంది ఆసియా జాతీయులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకున్నట్లు తెలిపారు.అరెస్టయిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







