సుమారు 250,00 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులు వెనక్కి
- December 14, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాత డ్రైవింగ్ లైసెన్సుల స్థానంలో కొత్త మ్యాగ్నెటిక్ లైసెన్సుల్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో 250,000 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయబడనున్నాయి. ఫ్రాడ్ సహా పలు కారణాలతో ఈ రద్దు జరగనుంది. కాగా, మొత్తం జారీ అయిన లైసెన్సుల సంఖ్య 3 మిలియన్లకు చేరుకుంది. వీటిల్లో 1 మిలియన్ చెల్లుబాటయ్యే లైసెన్సుల్ని కొత్త మ్యాగ్నెటిక్ విధానంలోకి మార్చుతారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









