సుమారు 250,00 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులు వెనక్కి

- December 14, 2021 , by Maagulf
సుమారు 250,00 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులు వెనక్కి

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, పాత డ్రైవింగ్ లైసెన్సుల స్థానంలో కొత్త మ్యాగ్నెటిక్ లైసెన్సుల్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ క్రమంలో 250,000 మంది వలసదారుల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయబడనున్నాయి. ఫ్రాడ్ సహా పలు కారణాలతో ఈ రద్దు జరగనుంది. కాగా, మొత్తం జారీ అయిన లైసెన్సుల సంఖ్య 3 మిలియన్లకు చేరుకుంది. వీటిల్లో 1 మిలియన్ చెల్లుబాటయ్యే లైసెన్సుల్ని కొత్త మ్యాగ్నెటిక్ విధానంలోకి మార్చుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com